మాధ్యమము
Meanings
Noun
1. medium of transmission (physics)
Examples11
ప్రశ్నలు ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.
Questions will be set in Hindi and English.
ప్రశ్నలను ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు.
Questions will be set in Hindi and English.
ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు.
Questions will be set in Hindi and English.
భాష మాధ్యమం మాత్రమే.
Language is just a medium.
హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
Questions will be asked in both English and Hindi.
శబ్దం మరియు మాధ్యమం
Sound and Media