నిలుచు
Meanings
Verb
1. to stand
2. to rise, get up
3. to stop, halt, cease
4. to last, endure, remain, be retained
Examples5
కిటికీ వద్ద నిలుచుని బయటకు చూశాను.
I stood outside and looked through the window.
అంతే అక్కడ ఒక మనిషి నిలుచుని ఉన్నాడు.
There was only one person there.
అక్కడ ఒకడు నిల్చుని ఉన్నాడు.
One was standing.
అతను అక్కడే నిలుచుని ఉన్నాడు.
He stood there.
గురువు నిలుచుండి తాగితే, శిష్యుడు పరుగెత్తుతూ తాగుతాడు
If the Guru drinks standing, the disciple will drink running.