కడుగు
Meanings
Verb
1. to wash or clean with water, lave, cleanse
Examples6
వెంటనే చేతులు కడిగారు.
Wash hands immediately.
టామ్ తన చేతులు మొహం కడుక్కున్నాడు.
Tom washed his hands and face.
రక్తాన్ని ఎందుకు కడిగారు?
Why throw away blood?
ఆయన వారి పాదాలను కడిగాడు.
He washed their feet.
అతడు తన చేతులకి అంటిన రక్తాన్ని కడిగేసాడు
He washed the blood off his hands.
తన కళ్లజోడు అద్దాలను టామ్ వేడిగా ఉన్న సబ్బు నీళ్ళతో కడిగి గుడ్డ పై ఆరాపెట్టాడు.
Tom washed the lenses of his glasses with warm, soapy water and dried them on a cloth.