తీరు
Meanings
Noun
1. manner, way, mode, fashion, style
Examples31
దీని పని తీరు బానే ఉంది.
The way it works is like this.
వారి తీరు అది అన్నారు.
This is their way.
వారి పని తీరు ఎలా ఉంది.
How they work?
అది ప్రభుత్వం ఆలోచనా తీరు.
That is the intent of the government.
అని ఈ తీరుగా అడగండి.
Just ask this.
ఇది కేవలం అతని మాట తీరు.
Thats just his way.