పాటు
Meanings
Noun
1. a fall
Examples6
తర్వాత కాలంతో పాటు పరిస్థితులు కూడా మారాయి.
Over time, the situation changed.
తరువాత ఆమె కుటుంబంతో పాటు చెన్నై వెళ్ళింది.
Her family later moved to Chennai, Tamil Nadu.
అతను తన కొడుకు సిద్ధార్థతో పాటు వచ్చాడు.
He arrived at the court along with his son Siddharth.
ఆమెతో పాటు బంధువులు కూడా ఉన్నారు.
Her family is also with her.
ఆమె ముప్పై ఏళ్ళ పాటు సంగీతం నేర్పిస్తుంది
She taught music for thirty years.
ఆమెకు భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
She has husband and two children.