హంస
Meanings
Noun
1. swan
Examples6
గంగలో ములిగినా కాకి హంస అవుతుందా.
Though it bathe in the Ganges, will a crow become a swan.
అమ్మ వారి రాజ హంస నేను!
I am their mother!
హంస పాలను, నీళ్లను వేరు చేస్తుంది.
The swan separates water from milk.
ఆమె వాహనం హంస.
Her vehicle is the donkey.
ఈ హంస ఎవరు?
Who is this goon?
సరస్వతి దేవి వాహనం హంస-
The vehicle of goddess Saraswati