తిరకాసు
Meanings
Noun
1. intricacy, problem
Examples14
ఇక్కడే తిరకాసు కూడా ఉంది.
Here is a twist too.
అయితే ఇక్కడే తిరకాసు ఉంది.
But here is a twist.
అయితే ఇక్కడ చిన్న తిరకాసు ఉన్నది.
However, there is a small hitch here.
అయితే ఇందులో ఒక పెద్ద తిరకాసు ఉంది.
But there is a big trade-off.
ఇక్కడే ఉంది అసలు తిరకాసు.
Here is the original.
అయితే అసలు తిరకాసు ఇక్కడే ఉంది.
But heres the real kicker.