సఫలము
Meanings
Adjective
1. fruitful
Examples7
చివరికి వారి ప్రేమ సఫలమైందా?
Will they finally find love?
వారి ప్రయత్నం సఫలమవుతుంది.
Their efforts are paying off.
రెండో ప్రయత్నంలో సఫలం
Failed in the second attempt
ఆ ప్రయత్నాలు సఫలమవుతున్నాయా?
Will these attempts succeed?
అయితే ఈ ప్రయత్నాలు సఫలమవుతాయా?
But will this effort bear fruit?
ఈ ప్రయత్నంలో కొందరు సఫలమయ్యారు కూడా.
A few of these attempts were successful.