తీర్పు
Meanings
Noun
1. a decision, judgement, sentence, decree
Examples50
తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?
What After Ayodhya Verdict?
ఈ తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేసింది.
The Kerala government has said it will implement the verdict.
ఈ తీర్పు రావడానికి కారణం రెండు కేసులు.
There are two reasons attributed to this decision.
ఈ తీర్పును మీరు ఎలా చూస్తున్నారు?
How do you view this judgement?
ఈ తీర్పు భారత్కు ఇది గొప్ప విజయమన్నారు.
It is a great victory for India.
తాజాగా అయోధ్య తీర్పు
Ayodhya verdict judgement