ఇంతకుముందు
Meanings
Adverb
1. before this, previously (in the recent or distant past)
Examples19
ఇంతకుముందు ఎలా ఉంది?
What was it like earlier?
ఇంతకుముందు ఓ చిత్రం చేశాను.
I was doing films before.
ఇంతకుముందు ఆ చిత్రం రూ.
The movie had already minted Rs.
ఇంతకుముందు నేను చెప్పాను.
I had said that earlier.
ఇంతకుముందు చెప్పాను.
I said it earlier.
నేను ఇంతకుముందు ఆయనతో పని చేశాను.
Ive worked with him earlier.