శరణార్థి
Meanings
Noun
1. suppliant, petitioner
2. refugee
Examples5
అఫ్గన్ శరణార్థి సంచలన వ్యాఖ్యలు
Shocking comments from an Afghan refugee
శరణార్థులశిబిరం - రామేశ్వరం
Refugees' camp - Rameshwaram
మరింత ఎక్కువ మంది శరణార్థులు వచ్చారు
More and more arrived
శ్రీలంక నుంచి శరణార్థులు ఇండియాకు ఎప్పుడు వచ్చారు?
When did the refugees from Sri Lanka arrive in India?
వీరు స్వదేశంలోనే శరణార్థులు.
They are refugees in their own land.