రక్తము
Meanings
Noun
1. blood
2. redness or red color
Examples74
రక్తం కూడా వచ్చింది.
There was blood.
రక్తం బయటకు వచ్చింది.
Blood came out.
వారి రక్తం మనలో ఉంది.
They are in our blood.
అమెరికా మళ్లీ రక్తమోడింది.
America is back.
అది అతని రక్తంలోనే ఉంది.
Its in his blood.
సమయానికి ఆస్పత్రిలో కూడా రక్తం లేదు.
There is no blood bank in the hospital.