నిడివి
Meanings
Noun
1. length
Examples8
నాకు పాత్ర నిడివి ముఖ్యం కాదు.
The length of the role doesnt matter to me.
సినిమాలో ఆమె పాత్రకు నిడివి చాలా తక్కువ.
She has a small role in the film.
దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు.
It is two km in length.
సినిమా నిడివి ఎంత?
What is the duration of the movie?
సినిమా నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంది.
Also, the movie is way too long.
సినిమా నిడివి మరీ ఎక్కువ ఉంది.
Also, the movie is way too long.