ప్రతినిధి
Meanings
Noun
1. a resemblance or equivalent
2. a substitute, deputy, representative
Examples17
అని పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు.
a police spokesperson said.
ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి.
He a representative of the government.
అని మీడియా ప్రతినిధులు అడిగారు.
she asked media persons.
వారు ప్రజా ప్రతినిధులు.
They are representatives of the people.
ఆయన ఓ ప్రజా ప్రతినిధి.
He is a peoples representative.
వారా మన ప్రజా ప్రతినిధులు?
For what are we peoples representatives?