వందనము
Meanings
Noun
1. an obeisance, salutation
2. praise
3. thanks
Examples7
అందుకు మీకు వందనాలు.
Thank you for that.
తల్లికి వందనం చేశాడు.
Salutations to the mother.
అమ్మకు వందనమనేది భారతీయ సంస్కృతిలో భాగమన్నారు.
Gifting is a part of Indian culture.
వారి కృషికి వందనం.
Thanks for your efforts.
జాతీయ జెండాకు ముఖ్యమంత్రి వందనం
Minister hoists national flag
అయ్యా మీకు వందనాలు.
Oh, thank you.