కదా
Meanings
Particle
1. for sure, to be sure
2. is not it?; is it not?
Examples343
ఇండియా వస్తున్నారు కదా.
is coming in India.
హిందీలో కూడా సినిమాలు చేశారు కదా!
He has also worked in Hindi films.
ఇది మీకు కూడా అవసరం కదా?
Do you even need one?
అక్కడ ఆ అవసరం లేదు కదా.
Theres no need for it.
ఇక్కడ రెండు చిత్రాలున్నాయి కదా.
Here are the two pictures.
సినిమా అంటే ఇది కదా!
Wasnt that the film?