గుట్ట
Meanings
Noun
1. hill, hillock
2. heap
Examples5
ఇది ఒక చిన్న గుట్ట మీద ఉంది.
It is topped with a small steeple.
గుట్ట మీదకు రహదారి సౌకర్యం లేదు.
There is no road connectivity.
చుట్టూ కొండలు, గుట్టలు, అడవి, చెట్లు.
The place is surrounded by trees, mountains and bush.
కొండలు,,, గుట్టలు,,, నదులు,,, సముద్రాలావలికి
Hills, mountains, rivers, lakes
ఆ పై కొండలు గుట్టలు.
There are hills there.