హఠాత్తు
Meanings
Adverb
1. suddenly (colloquial)
Examples15
ఇది హఠాత్తుగా వస్తుంది.
It happens suddenly.
హఠాత్తుగా వచ్చింది కాదు.
It has not come suddenly.
అయితే హఠాత్తుగా ఈ విషయం బయటకు వచ్చింది.
But it happened all of a sudden.
ఆయన హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు.
He asked a simple question .
హఠాత్తుగా ఓ నిర్ణయానికి వచ్చాడు.
He came to a snap decision.
ఓ వ్యక్తి హఠాత్తుగా మరణించాడు.
The man died instantly.