ద్రావిడ
Meanings
Adjective
1. Dravida; a name usually applied to Tamil
2. Dravidian
Examples6
ద్రావిడ భాషలు
Dravidian languages.
వర్గం:ద్రావిడ భాషలు
Classification : Dravidian languages
ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు.
The temple is built in the Dravidian style of architecture.
ద్రావిడ శైలిలో ఈ దేవాలయం నిర్మించారు.
The temple is built in the Dravidian style of architecture.
తెలుగు మూల మధ్య ద్రావిడ భాష నుండి పుట్టినది.
Telugu language is born from the 'Moola madhya Dravida language'.
తమిళం ద్రావిడ కుటుంబానికి చెందిన భాష.
Tamil is a language that belongs to Dravidian family.