డిగ్రీ
Meanings
Noun
1. degree (an award bestowed by a university or college as a certification of academic achievement)
Examples15
తరువాత నేను డిగ్రీ పూర్తి చేశాను.
Later, I completed my degree.
తర్వాత డిగ్రీ కోసం మళ్ళీ మద్రాస్ కు వెళ్ళాడు.
He then went to Madras to pursue a degree in Medicine.
లక్షణాలు మరియు వ్యాధి డిగ్రీ
Signs and Symptoms of the disease
కర్నూలు డిగ్రీ కళాశాల కర్నూలు
Kurnool Degree College, Kurnool
శిక్షణ, డిగ్రీలు, మరియు విద్య
Education, training & Certification
ఈ వ్యాధికి మూడు డిగ్రీల తీవ్రత ఉంది.
There are three stages of this disease.