సోదా
Meanings
Noun
1. an examination, a search
Examples6
ఎందుకు సోదాలు చేస్తున్నారు?
Why do the surveys?
ఈ కేసు విచారణలో భాగంగానే తాజా సోదాలు చేపట్టింది.
The searches were conducted as part of investigations into the case.
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో ఆదాయంపన్ను శాఖ సోదాలు
Income Tax Department conducts search in Jharkhand and West Bengal.
ఫిర్యాదు ప్రకారమే సోదాలు చేశారు.
Based on the complaint, the investigation took place.
ఢిల్లీలో పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.
Delhi police are doing an investigation.
ఈ క్రమంలో సోదాలలో మొత్తం రూ.
In this way, a total of Rs.