మీడియా
Meanings
Noun
1. media
Examples175
దీనికి మీడియాను అనుమతించలేదు.
Media was not allowed access to them.
మీడియాను కూడా అనుమతించలేదు.
Even the media is not allowed to enter.
మీడియా కూడా వస్తుంది.
Thats coming in media too.
మీడియాను కూడా అనుమతించడం లేదు.
Even the media is not allowed to enter.
ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది.
Thats coming in media too.
మీడియాను ఎందుకు అనుమతించడం లేదు?
Why not media?