చారిత్రక
Meanings
Adjective
1. of or pertaining to history - historic or historical
Examples83
చారిత్రక నవల
historical novel
దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
There is historical context to it as well.
అది చారిత్రక అవసరం కూడా.
It is a historic necessity.
ఇది చారిత్రక చిత్రం కాదు.
It is not a historical novel.
ఇందుకు ఒక చారిత్రక కారణం ఉంది.
There is a historic reason for this.
ఈ కాలం చాలా కాలం, చారిత్రక కాలంగా ఉంది.
This period is uncertain and historic.