చేపట్టు
Meanings
Verb
1. to take by the hand, hold the hand
2. to take the hand (literary)
3. to marry
Examples87
ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Police was searching for him.
ఒక కొత్త ప్రభుత్వం చేపట్టింది.
A new government took over.
ఇందుకోసం అవసరమైన చర్యలు కూడా చేపట్టారు.
Necessary action has been taken.
ఆ సంస్థ కొన్ని చర్యలు చేపట్టింది.
The government has taken some measures.
చాలా చర్యలు చేపట్టారు.
Many steps have been taken.
దీనికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
The government has taken measures.