రహస్యము
Meanings
Noun
1. mystery, secret
Examples120
రహస్యాలంటే రహస్యాలు కాదు.
The secret is no secret.
ఈ విషయం కూడా రహస్యమేమీ కాదు.
This isnt a secret.
ఈ విషయం రహస్యమేమీ కాదు.
This isnt a secret.
ఆయన విజయ రహస్యం అది.
That was his secret of success.
ఇప్పుడు రహస్యమేమీ లేదు.
Its no longer a secret.
ఏమిటి ఆమె విజయ రహస్యం?
What is the secret of her success?