పైగా
Meanings
Adverb
1. above, up
2. into the bargain, besides, above all; in the next place
3. moreover, furthermore
Examples143
పైగా సోనియా, ఇందిరా గాంధీ కాదు.
Mrs Sonia Gandhi is not Indira Gandhi.
పైగా ఈ సినిమా తెలుగు సినిమా.
It's a Telugu film.
పైగా ప్రభుత్వంలో ఉన్నది ఎవరు?
Who is the government?
పైగా సమయం కూడా పెద్దగా లేదు.
There is not much time.
పైగా దాన్ని ఎక్కువ చేస్తుంది.
It does more than that.
పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.
The chance wont come again.