నటించు
Meanings
Verb
1. to act, as on the stage
Examples428
ఆమె రెండు చలనచిత్రాలలో నటిస్తున్నది.
She is acting in two movies.
దానిలో నటిస్తున్నాను.
I am acting in it.
ఆమె హిందీ దారావాహికల్లో నటించింది.
She has also acted in Hindi films.
ఆమె తెలుగులో కూడా నటించింది.
She has also worked in the Telugu cinema.
ఆమె హిందీలో కూడా నటించింది.
She acted in Hindi movies too.
నేను ఈ సినిమాలో నటించాను.
I have acted in films.