అనువు
Meanings
Adjective
1. proper, right, fit, suitable, convenient
Examples3
మీకు ఈ వారం చాలా అనువుగా ఉన్నది.
This week will be really nice for you.
వాతావరణం కూడా అనువుగా ఉంది.
The weather too is favourable.
ఉద్యోగాలకు అనువుగా శిక్షణ
Training for employment