అడ్డు
Meanings
Verb
1. to impede, obstruct (transitive)
Examples7
నా పని లో అడ్డు రాకు.
Don't interfere with my work.
దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పింది.
That was turned down by the central government.
అభివృద్ధికి వాళ్లే అడ్డు
A hindrance to development
మన కోసం వాళ్లు ప్రాణాలు అడ్డు వేస్తారు.
They give their life for us.
సినిమాలకు భాష అడ్డు కాదు.
Language is not a barrier for this movie.
నాకు భాష కూడ అడ్డు కాదు.
Language is no barrier either.