కాలువ
Meanings
Noun
1. a canal, channel
2. a stream
Examples6
కాలువలో ఎక్కువగా నీరు లేదు.
No water in canal.
బస్సును కాలువ నుంచి బయటకు తీశారు.
The bus was pulled out of the water.
దగ్గరలో నది లేదు, కాలువ లేదు.
No lakes, ponds or rivers nearby.
అది కాలువ నీరు.
It is water.
కాలువలో పడ్డ కారు: దంపతులు మృతి
Car falls into canal, two killed
పనామా కాలువ
PACIFIC OCEAN Panama Canal