ఉల్లి
Meanings
Noun
1. onion
Examples13
మార్కెట్లో ఉల్లి లేదు.
There is no froth in the market.
ఉల్లి ధరలు భారీగా పెరిగాయి.
Onion prices have shot up.
ఉల్లి ధర ఎందుకు పెరిగింది?
Why have onion prices gone up?
ఉల్లి ధర మళ్లీ పెరిగింది.
Prices of onion have again shot up.
వర్షాలకు ఉల్లి పంట నాశనం
Rain damages onion crop
దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Onion prices have been on the rise across the country.