ఖాయము
Meanings
Noun
1. settled, fixed
Examples11
ఆయన విజయం దాదాపు ఖాయమైంది.
His victory is almost certain.
ఈ సారి మేం అధికారంలోకి రావడం ఖాయం.
This time, we have to come to power.
ముంబై ఓటమి ఖాయమయ్యింది.
Mumbai Indians have lost.
భారత్ ఓటమి ఖాయమన్నారు.
India have lost.
ఆయన గెలుపు ఖాయమైంది.
He had won.
టెన్నిస్లో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి.
Two medals for India.