పార్లమెంటు
Meanings
Noun
1. parliament
Examples35
పార్లమెంటుకు వచ్చిన చిదంబరం
Chidambaram arrives at Parliament
పార్లమెంటుకు ఎలా పని చేస్తారు?
How do you see the functioning of Parliament?
పార్లమెంటులో అడిగాను .
I asked them in Parliament.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
Parliament session begins
ఈ ప్రభుత్వానికి చివరి పార్లమెంటు సమావేశం.
This is the last legislaure session for this government.
పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
He had said this in response to a Parliamentary question.