సంబరము
Meanings
Noun
1. joy, delight
2. a feast, festival, merrymaking
Examples8
ఢిల్లీలో సంబరంగా ఉంది.
She is in Delhi.
కుటుంబంతో దీపావళి సంబరాలు
Diwali with family
సంబరాల కోసం ఏర్పాట్లు
Arrangements for festival
చైనాలో ఘనంగా యోగా సంబరాలు
International Yoga Day celebrations take place in China
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
Grand celebration of Diwaali in Telugu states
ఈ సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి' అంటారు.
The first day of the festival is called Bhogi.