హత్య
Meanings
Noun
1. murder
Examples164
దీనిని పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు.
Police suspect it to be a murder.
ఆ తర్వాత ఆమెను హత్య చేశారు.
She was murdered later.
ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు.
She was murdered later.
ఆ తర్వాత ఆమెను కూడా హత్య చేసింది.
Subsequently, she was murdered.
తర్వాత ఆమెను హత్య చేశారు.
She was murdered later.
ఈ హత్యలు ఎందుకు చేస్తుంది ?
Why are these crimes taking place?