ప్రకారము
Meanings
Adverb
1. accordingly, in the manner of
Examples27
ఆ ప్రకారమే ఫలితాలు వచ్చాయి.
The results were similar.
చెప్పిన ప్రకారమే చేశారు.
As I said.
ఆయన చెప్పిన ప్రకారమే చేశాను.
I did what he told me.
చట్ట ప్రకారమే చర్యలు
Act as per law.
అందులో చెప్పిన ప్రకారము:
As it says:
కొత్త చట్టం ప్రకారమే
As per new rule