ప్రశంస
Meanings
Noun
1. praise
Examples19
ఆ సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.
The movie received massive appreciation.
ఆ సినిమా కు చాలా ప్రశంసలు వచ్చాయి నాకు.
I was praised a lot for the film.
నాకు ప్రశంసలు అవసరం లేదు.
I dont need applause.
నిజంగా అది నాకు గొప్ప ప్రశంస.
It is a really big compliment for me.
ఆ పాటకు ఆమెకు ప్రశంసలు చాలా వచ్చాయి.
She got great response for this song too.
మాకు మంచి ప్రశంసలు వచ్చాయి.
We got very good reviews.