చెయ్యి
Meanings
Noun
1. hand
Examples5
అతను చెయ్యి అందిస్తున్నాడు.
He holds out a hand.
మరి ఎక్కడ నుంచి వచ్చింది ఈ ‘చెయ్యి’ అనే పదం?
Then from where did this word originate?
అప్పుడు ఎడమ చెయ్యి.
Then turning left.
ఓ చెయ్యి ఛాతీమీద ఉంది.
Hand on chest.
అక్కడ నుండి, కుడి చెయ్యి.
Turn right from here.