సూర్య
Meanings
Adjective
1. of or pertaining to Sun - solar
Examples8
సూర్య గ్రహణము
solar eclipse
ఈ ఆలయంలో సూర్య దేవుడు ఉన్నాడు
The temple present here is dedicated to Sun God
మన దేశంలో సూర్య దేవాలయాలు చాలా అరుదు.
Such temples are rare in our country.
సూర్య గ్రహణం అంటే ఏమిటి?
What is solar eclipse?
ఈ ప్రక్రియను వలయాకారపు సూర్య గ్రహణం అని అంటారు.
This phenomenon is called a solar eclipse.
సూర్య గ్రహణం అంటే?
What is solar eclipse?