అనేకము
Meanings
Noun
1. not one (literary)
2. several, many
Examples61
ఆ తరువాత అనేకం వచ్చాయి.
So many things happened after that.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
Many many thanks to you.
దీనికి కారణాలు అనేకం.
There are many reasons for this.
అయితే దానికి కారణాలు అనేకం.
But there are various reasons.
దానికి కారణాలు అనేకం.
There are many a reasons for that.
కారణాలు అనేకమున్నాయి.
There are many reasons.