అదంతా
Meanings
Phrase
1. it's all
Examples84
అదంతా సినిమా కోసమేలెండి.
It's all about the movie.
అయితే, అదంతా సినిమా.
But its only a movie.
అయితే అదంతా నిజంగా కాదు.
But that is not at all the reality.
అదంతా ఓ పెద్ద విషయం.
Thats a big thing.
అదంతా ఇష్టంతోనే చేశాను.
It was all my doing.
అయితే అదంతా ఇంటి వద్ద విషయం.
But that's all at home.