విను
Meanings
Verb
1. to hear
2. to listen to
Examples186
నేను అతని గురించి విన్నాను.
I heard about him.
పెద్దల మాట విను.
listen to the advice of your superiors.
టామ్ చెసింది విని మేరీ విరుచుకుపడింది
Mary freaked out when she heard what Tom had done.
మేము దానిని విన్నాము.
We too heard it.
అవును నేను కూడా విన్నాను.
I had heard it too.
నేను కూడా అది విన్నాను.
I had heard it too.