మధురము
Meanings
Noun
1. sweetness
Examples8
సంగీతం మధురంగా ఉంది.
Music is fun.
ప్రేమ ఓ మధురమైన అనుభూతి.
Love is a beautiful feeling.
అది నాకు ఒక మధురమైన అనుభూతి.
That's a sweet feeling.
ఎంత మధురంగా ఉంది.
How sweet is that.
ప్రేమ ఎంత మధురం!
love really is sweet!
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
Love is such a sweetness, [yet] the sweetheart is so cruel