అనువాదము
Meanings
Noun
1. translation (the act or the product)
Examples24
తమిళంలో అనువాదం చేశాను.
I am translating it into Tamil.
ఇంగ్లీషులోకి కూడా అనువాదమయ్యాయి.
Translate to English.
ఈ సినిమాను తెలుగులోకి కూడా అనువాదం చేశారు.
The film was remade in Telugu too.
తమిళంలోనూ ఈ చిత్రాన్ని అనువాదం చేశారు.
The film has also been dubbed into Tamil.
ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమైంది.
The film was remade in Telugu too.
తెలుగులో ఆమెగా అనువాదమైంది ఈ చిత్రం.
The movie was dubbed into Telugu.