ఉగ్రవాదము
Meanings
Noun
1. radicalism, extremism
2. terrorism
Examples23
ఉగ్రవాదం అంటే ఏమిటి?
What is terrorism?
ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రం
Pakistan hub of terrorism
ఈ కేసుకు ఉగ్రవాదంతో సంబంధంలేదని చెప్పారు.
Police said the case was not terrorism-related.
ఉగ్రవాదానికి మేం వ్యతిరేకం.
We are against terrorism.
ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య
Terrorism is an international issue.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం
Fight against terrorism