ప్రాచుర్యము
Meanings
Adjective
1. excessive, enormous
Examples6
దీని మీద ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
There is a story about it as well.
దీని వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
This has a popular legend behind it.
ఇది ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది.
This has become prevalent in recent times particularly .
పుస్తకం వెంటనే చాలా ప్రాచుర్యం పొందింది.
The book quickly became a best-seller.
కాబట్టి క్రీడ చాలా ప్రాచుర్యం చేస్తుంది?
How popular is the sport anyway?
మెల్లగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది.
Gradually,it got famous.