మేలు
Meanings
Adjective
1. upper, higher
2. good, better
3. noble, fine, excellent, superior
Examples24
గుడ్డి కన్నా మెల్ల మేలు.
A squint eye is better than a blind eye.
ఇది కూడా చాలా మేలు చేస్తుంది.
It is also much better.
అది ఆ సినిమాకు చాలా మేలు చేసింది.
The movie was so good.
దీనివల్ల మనకు మరింత మేలు.
This is so much better for us.
అయితే అది ఒక రకంగా మేలు చేసింది.
But it did something better.
ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు.
It is extremely beneficial for health.