వాసి
Meanings
Noun
1. dweller, inhabitant, resident
Examples15
నేను హైదరాబాద్ వాసిని.
I am from Hyderabad.
నేను న్యూయార్క్ వాసిని.
I live in New York.
వారంతా పాకిస్తాన్ వాసులు.
Both were residents of Pakistan.
ఆమె హైదరాబాద్ వాసి.
She lives in Hyderabad.
ఆయన న్యూయార్క్ వాసి.
He lives in New York.
ఆయన మెదక్ జిల్లా వాసి.
He hails from Medak district.