గద్ద
Meanings
Noun
1. kite (bird)
Examples3
ఆకాశం గద్ద తన్నుకొని పోయినది
The sky was kicked away by the kite.
కోడిని గద్ద తన్నుకొనిపోయినది.
The hawk pounced upon the fowl and carried it off.
ఎద్దును యెక్కినవాడే లింగడు, గద్దను యెక్కినవాడే రంగడు
He who rides on a bullock is Lingadu (Siva), he who rides on a kite is Rangadu (Vishnu).