మార్గము
Meanings
Noun
1. way, path, pathway
Examples351
దీనికి ఓ మార్గం ఉంది.
There is a method to it.
దానికి మార్గాలున్నాయా?
Are there ways to do it?
చాలా మార్గాలున్నాయి.
There are many ways.
దానికి చాలా మార్గాలున్నాయి.
Theres a number of ways.
దీనికి చాలా మార్గాలున్నాయి.
Theres a number of ways.
ఇది చాలా దుర్గమ మార్గం.
This is a perilous path.